సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్, చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మీడియాతో ముచ్చటించారు. అందులోని బుల్లెట్ పాయింట్స్ మీ కోసం 1 – అడవిలో తప్పిపోయిన పిల్లాడు ఏడేళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రులను కలిసినట్టు ఉంది ఈ రోజు ప్రెస్ మీట్ 2 – ఈ సారి పవన్ తో సినిమా చేస్తే 200 శాతం గబ్బర్‌సింగ్ స్థాయి చిత్రం చేయకపోతే నా…