నటుడిగా కొన్ని సినిమాలు చేసినా నిర్మాతగానే ఫేమస్ అయిన బండ్ల గణేష్ త్వరలో భారీ ఎత్తున సినిమాలను లైన్ లో పెట్టనున్నారు. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటున్న ఆయన కాంగ్రెస్ లో తనదైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న బండ్ల గణేష్ సినీ రాజకీయ అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అయితే తాజాగా బండ్ల…