Producer Bandla Ganesh hospitalized: ఒకప్పటి కమెడియన్ ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్తమాన రాజకీయ, సామాజిక అంశాల మీద తనకు తోచిన విధంగా స్పందిస్తూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ కూడా ఆశించిన బండ్ల గణేష్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో…