నటుడిగా ఎన్నో సినిమాలు చేసి, నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అటూ ఇటూగా ఎన్నో సినిమాలు చేసినా, గుర్తింపు నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలకే ఆయనకు వచ్చేసింది. అయితే, ఈ మధ్యన ఆయన దీపావళి పార్టీ పేరుతో సినీ పరిశ్రమ సహా కొంతమంది రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఒక పెద్ద పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పార్టీ కోసం బండ్ల గణేష్ గట్టిగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ కోసం ఆయన ఒక్కొక్క ప్లేటుకి…