బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డిగ్రీ సర్టిఫికెట్ల వార్ జరుగుతుంది. ట్విటర్ వేదికగా ఒకరినొకరు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రధాని మోడీ టార్గెట్ చేస్తూ.. మంత్రి కేటీఆర్ట్వి ట్విటర్ వేదికగా వ్యంగాస్త్రం వేసిన విషయం తెలిసిందే.