Bandisanjay Arrested: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ప్రజాసంగ్రామయాత్రలోభాగంగా.. స్టేషన్ ఘన్ పూర్ లో బసచేసిన చోటే దీక్షకు రెడీ అయిన బండి సంజయ్ ను భగ్నం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు…