టమోటాలు ధరలు రోజూ రోజుకు పెరుగుతూ డబుల్ సెంచరీ చేశాయి.. సామాన్యుల జేబులకు చిల్లు పడేలా ఉన్నాయి.. ఒక్క టమోటా మాత్రమే కాదు అన్ని కూరగాయలు ధరలు భగ్గుమాన్నాయి.. టమోటా పండించే కీలక ప్రాంతాల్లో వడగాలులు, భారీ వర్షాలు, సరఫరా గొలుసులకు అంతరాయం కలగడమే కూరగాయలు విపరీతంగా పెరగడానికి కారణమని నిపుణులు, మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.. టమోటాలు మాత్రమే కాదు, కాలీఫ్లవర్, మిరప, అల్లం వంటి ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వర్షాలు…