కర్ణాటక ప్రభుత్వం ఈ మధ్య ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.. ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతున్న హుక్కా బార్‌లపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిషేధం విధించాలని యోచిస్తోంది. దీంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్
హుక్కా బార్లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.