Home
Balineni Srinivasa Reddy
Balineni Srinivasa Reddy News
-
OTR : బాలినేనిని జనసేన లైట్ తీసుకుంటుందా?
బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన్ని పార్టీకి ఆత్మీయుడిగా భావించడం లేదా? పార్టీలో ఉంటే ఏంది? పోతే ఏందన్నట్టుగా వ్యవహారం మారిపోయిందా? పార్టీలో చేరిన రెండేళ్ళ తర్వాత అసలిప్పుడీ చర్చ ఎందుకు వచ్చింది? ఆత్మీయతలు, అనుబంధాల గురించి మాజీ మంత్రి అనుచరులు ఎందుకు మాట్లాడుతున్నారు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ప్రాధాన్యం తగ్గుతోందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. అలా ఎందుకంటే… తాజాగా జరిగిన… -
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
OTR: ఆ మాజీ మంత్రులకు జనసేన కండువాలు కప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయా? అందుకోసం మరో ఎక్స్ మినిస్టర్ గట్టిగా పావులు కదుపుతున్నారా? ఒక ఉమ్మడి జిల్లా పొలిటికల్ ముఖ చిత్రాన్ని మార్చేసే ట్రయల్స్ సీరియస్‌గా నడుస్తున్నాయా? పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా గ్లాస్ అధిష్టానం ఆ విషయంపై దృష్టి పెట్టిందా? ఏ జిల్లాలో నడుస్తోందా వ్యవహారం? సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంశాల గురించి ఇప్పుడు ఓ లుక్కేద్దాం.. -
Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏర్పాటు చేసిన 28 మంది సభ్యులతో కూడిన కమిటీలతో విడివిడిగా సమావేశమైన ఆయన, గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక సీనియర్… -
Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
Off The Record: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పార్టీ అధినేత జగన్‌కు నమ్మిన బంటు అని చెప్పుకుంటారు. ఆ క్రమంలోనే… గత ఎన్నికల్లో చెవిరెడ్డిని చంద్రగిరి నుంచి ఒంగోలు పంపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు జగన్. గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత వైసీపీకి కంచు కోటలా మారిన ఒంగోలు లోక్‌సభ సీట్లో సునాయాసంగా గెలుస్తారని భావించినా… స్వయంకృతాలతో ఆ స్థానం చేజారింది. పార్టీ ఆవిర్భావం… -
Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్లో ట్విస్ట్..
Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఎక్స్ ( ట్విట్టర్)లో చేసిన ఓ పోస్టు.. మళ్లీ తీసివేశారు.. ఇప్పుడు ఆ పోస్టు గురించి చూస్తే కనిపించడం లేదు.. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఉదయం చేసిన ట్వీట్‌తో పులిస్టాప్ పెట్టిన బాలినేని.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తాను, తన కుమారుడు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. పోస్టు పెట్టారు..… -
Pawan Kalyan – Balineni Meet: పవన్ కల్యాణ్‌తో బాలినేని కీలక భేటీ.. గంటకు పైగా చర్చలు..
Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Story Board: డబ్బిస్తే..… -
Off The Record: బాలినేని రీ ఎంట్రీ?
Off The Record: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల వరుసగా వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఈ క్రమంలోనే తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం పెట్టారు.ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించి దిశానిర్దేశం చేశారాయన. అంతవరకు బాగానే ఉన్నా.. మీటింగ్ ప్రారంభంలో జగన్ చేసిన కామెంట్స్ చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిని ఎవరికి నచ్చినట్టు వాళ్లు అన్వయించుకుంటూ ప్రచారం… -
Off The Record: జనసేనలో ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా..? తాడోపేడో తేల్చుకోవాలని డిసైడయ్యారా..?
Off The Record: కూటమి అధికార భాగస్వామి జనసేనలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవి లేకుండా, రాజకీయంగా కూడా వెయిటింగ్ మోడ్‌లోనే ఉన్న ఇద్దరు సీనియర్ నేతల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెద్దగా మార్పేమీ లేకున్నా… ఉన్నట్టుండి వాళ్లు యాక్టివిటీ పెంచడం వెనకున్న రీజన్ ఏంటంటూ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఒకప్పుడు తమ నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను. ఇప్పుడు జనసేనలో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే… -
Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇక వదిలేయండి..
Balineni Srinivasa Reddy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ… -
Hari Hara Veera Mallu: ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ.. హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలు తొలగింపు!
Hari Hara Veera Mallu flexis removed in Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బాలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించింది. ఫ్లెక్సీల తొలగింపును బాలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!