Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో బాగా ఫేమస్ అయింది అవికాగోర్. పెద్దయ్యాక సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. కానీ బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. ఇలాంటి టైమ్ లో తన పెళ్లి డేట్ ను కన్ఫర్మ్ చేసింది. సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో ఆమె కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. తాజాగా…