నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మాస్ డైలాగులు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు.. ఆకట్టుకునే అనుబంధాలు, ఉర్రూతలూరించే పాటలు.. ఇలాంటి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు.. రాయడానికి రాతలు సరిపోవు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు బాలయ్య.. ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి లెజెండ్.. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ…