2023 సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ఈ దసరాకు కూడా దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ‘NBK 108’ అనే వర్కింగ్ టైటిల్ తో అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీ రోల్ ప్లే చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి…