Praja Palana: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై కసరత్ ప్రారంభిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Balanagar Flyover: బాలానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బాలానగర్ ఫ్లై ఓవర్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.