భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఎంచుకుంటు ముందుకు సాగుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. అందులో విశ్వక్ సేన్ ఒకడు. మంచి హిట్ కోసం చూస్తున్నా ఈ హీరో ప్రస్తుతం ‘లైల’ అనే మూవీ చేస్తున్నాడు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో చిత్ర…