జై బాలయ్య నినాదంతో థియేటర్లు హోరెత్తడానికి మరో రెండు నెలల సమయం ఉంది. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అప్పటి వరకు జై బాలయ్య స్లోగాన్ వినిపించే అవకాశాలు లేవు కానీ ఏ సినిమా రిలీజ్ అయిన సరే.. థియేటర్లో మాత్రం జై బాలయ్య స్లోగాన్ ఉండాల్సిందే. అలాగే బాలయ్య ఏదైనా ఈవెంట్‌కు వస్తే.. జై బాలయ్య నినాదంతో ఆడిటోరియం దద్దరిల్లాల్సిందే. ఇప్పుడు ఎనర్జిటిక్…