Balakrishna Photo with Disabled fan goes Viral in Social Media: నందమూరి వారసుడు బాలకృష్ణ ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరోపక్క రాజకీయం కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన అభిమానులతో కాస్త దురుసుగా ప్రవర్తిస్తాడని భావిస్తూ ఉంటారు. దానికి కారణం ఆయన అభిమానుల మీద చేయి చేసుకున్న వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడమే. అయితే ఆయనను సన్నిహితంగా చూసిన వారు మాత్రం అలాంటిదేమీ లేదని…