నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో హిట్ స్ట్రీక్లో ఉన్నాడు. ప్రస్తుతానికి ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ – అఖండ తాండవం చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, నందమూరి బాలకృష్ణ త్వరలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్టులను తిరస్కరించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ఆ రెండు ప్రాజెక్ట్స్ కూడా…
Basavatarakam Hospital Amaravatiరేపు అమరావతిలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నారు.. తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్యలో బసవతారకం హాస్పిటల్ నిర్మాణానికి 21 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కేటాయించింది. రేపు ఉదయం 9:30 గంటలకు బాలకృష్ణ, కుటుంబ సభ్యులు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి హాజరుకానున్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ నెల 13న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, ప్రముఖ సినిమా నటుడు, ఎమ్మెల్యే…
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా తాజా అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. Also Read:…
Balakrishna acting as powerful cop in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఒక టీజర్ రచ్చ చేసింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను అక్టోబర్ 19న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, 2004లో హరికృష్ణ నటించి…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఇల్లు ఎక్కడ అంటే.. హైదరాబాద్ లో తిరిగే వారెవరైనా టక్కున చెప్పేస్తారు జూబ్లీ హిల్స్ రాడ్ నెం 45 అని. అంత ఫేమస్ ఆ ఇల్లు. నిత్యం వాహనదారులతో రద్దీగా ఉండే ఆ ఇల్లు గురించి సంచలన ఆరోపణలు చేశాడు ఒక వ్యక్తి.