Bhagavanth kesari: అబ్బే ఫ్రీమేకూ కాదు రీమేకూ కాదు.. భగవంత్ కేసరి ఆన్ డ్యూటీ అంట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna acting as powerful cop in Bhagavanth kesari: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతోంది. షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు సహా టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఒక టీజర్ రచ్చ చేసింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను అక్టోబర్ 19న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, 2004లో హరికృష్ణ నటించి విడుదలైన స్వామి సినిమా నుంచి బాలయ్య భగవంత్ కేసరి కథను స్పూర్తిగా తీసుకుని రూపొందించినట్లు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను వెంటనే కొట్టిపారేసిన ప్రొడక్షన్ హౌస్ షైన్ స్క్రీన్స్, ఇది తప్పుడు వార్త అని స్పష్టం చేసింది.
Klin Kaara: జెండా ఎగురవేసిన క్లీంకార.. పిక్ షేర్ చేసిన ఉపాసన
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఇక ఈ క్లారిటీ అయితే బాలయ్య అభిమానులకు చాలా ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఫ్లాష్‌బ్యాక్‌లో హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్‌లు, డైలాగ్‌లు ఉన్నాయని, ఇది బాలకృష్ణ అభిమానులకు ఒక విందులా ఉంటుందని అంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆయన ట్రేడ్‌మార్క్ హాస్య అంశాలతో పాటు అభిమానులను సంతృప్తిపరిచే అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయని అంటున్నారు. ఇక ఈ భగవంత్ కేసరి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ లేని అవతార్‌లో కనిపించనున్నాడని అంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!