తెలుగు సిని దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ తాజాగా తన కొత్త Range Rover కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కేటాయించిన ఫ్యాన్సీ నంబర్ TG09F0001 సినీ అభిమానుల్లో, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగా ఆర్టీఓ ఆఫీస్ వద్ద తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో బాలకృష్ణ లుక్, గ్రేస్ అభిమానులను ఆకట్టుకుంటోంది. Read…