వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ ప్రాజెక్ట్.. ఎన్బీకె 111 వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే సెట్స్ పైకి టైమ్ లో అనుకోకుండా బ్రేక్ పడింది. ఈ సినిమా మొదట ఒక భారీ స్థాయి చారిత్రక ఎపిక్ గా భారీ బడ్జెట్ తో చేయాలనీ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాడు. కానీ బడ్జెట్ మార్పుల…