తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా కోలీవుడ్…
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడి ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత కొన్నాళ్లుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తూ వచ్చిన బాలయ్య ఎట్టకేలకు గతేడాది మోక్షజ్ఙ ఎంట్రీ గురించి అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు మోక్షుని లాంచ్ చేసే బాధ్యత అప్పజెప్పాడు బాలయ్య. అందుకు తగ్గట్టే మోక్షజ్ఙ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక షూటింగ్‌కు వెళ్లడమే లేట్…