Home
Balakrishna Koratala Siva Movie
Balakrishna Koratala Siva Movie News
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్లో గాయపడిన బాలయ్య, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూనే ఇప్పటివరకు పూర్తయిన సీన్లకు డబ్బింగ్ పూర్తి చేస్తున్నారని సమాచారం. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్… -
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో NBK 112 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జూన్ 25న పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని మొదట ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ… -
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈ సినిమా కథ అద్భుతంగా వచ్చిందని, బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించేలా కొరటాల శివ స్క్రిప్ట్‌ను రూపొందించారనే ప్రచారం సాగుతోంది. కొరటాల సినిమాల్లో ఉండే సామాజిక సందేశం, బలమైన భావోద్వేగాలు, పవర్ఫుల్ మాస్ ఎలివేషన్స్ ఈ చిత్రంలో కూడా ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయని సమాచారం. ఈ అంశాలన్నింటినీ బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ రేంజ్లో ప్లాన్… -
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమా ఓపెనింగ్‌కు అతిధులుగా ఇద్దరు మంత్రులు
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో NBK112 రాబోతున్న సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధా ఆర్ట్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మక నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అధికారిక ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. చిత్ర పరిశ్రమలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ పవర్ఫుల్ కాంబో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. ఈ నెల 25న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని… -
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో మిగిలిన సీనియర్ హీరోలకంటే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపించంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదుండగానే కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాల. సోషల్ మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కొరటాల తెరెకెక్కించబోయే ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే… -
NBK112 Movie Launch Date: టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ కాంబో.. ‘NBK112’ ముహూర్తానికి డేట్ ఫిక్స్!
NBK112 Movie Launch Date: నటసింహం నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK112 అధికారికంగా ఖరారైన విషయం తెలిసిందే. ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తపు వేడుకకు ముహూర్తం ఖరారైందని తాజా సమాచారం. జూన్ 25, 2026న హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరగనుందని చెబుతున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని… -
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
నందమూరి అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం… -
Balayya : బాలయ్య–కొరటాల కాంబోపై క్రేజీ బజ్.. మాస్ విధ్వంసమే
ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే వార్త వినిపిస్తోంది. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ కాబోతుందనే టాక్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతుంది. Also Read : May 1 Releases…
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!