Nandamuri Balakrishna Watch Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్బుత కలెక్షన్లతో దూసుకెళ్తోంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ చిత్రం.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. ఇప్పటికే ఈ సినిమా చూసిన…