అక్టోబర్ 19న భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న నందమూరి నట సింహం బాలకృష్ణ… లుక్ మార్చడానికి రెడీ అయ్యాడు. భగవంత్ కేసరి షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసిన బాలయ్య… ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూనే నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరుకి కంబ్యాక్ మూవీ ఇచ్చిన బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి లేటెస్ట్…