అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈరోజు హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో వరంగల్ గడ్డపై మాస్ జాతరకు రెడీ అవుతున్నాడు నేలకొండ భగవంత్ కేసరి. ఈరోజు రాత్రి 8:16 నిమిషాలకి భగవంత్ కేసరి ట్రైలర్ బయటకి రానుంది. దాదాపు 2:45 నిడివితో భగవంత్ కేసరి ట్రైలర్ ని కట్ చేసినట్లు…