Top Selling Motorcycles: అక్టోబర్ 2025 నెలలో ద్విచక్ర వాహనాల మార్కెట్ పండుగ సీజన్ ఉత్సాహం, కొత్త GST నియమాల ప్రభావంతో భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అయితే మొత్తం అమ్మకాల పరంగా చూస్తే.. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే కాస్త తగ్గుదల నమోదు అయింది. ఈసారి టాప్ 10 మోటార్‌సైకిళ్లు కలిపి 10,60,399 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2024 అక్టోబర్‌లో నమోదైన 10,81,437 యూనిట్లతో పోలిస్తే దాదాపు 2% తగ్గుదల. మరి ఏ బైకులు అత్యధికంగా అమ్ముడయయ్యో చూసేద్దామా..…