ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో లభించడం, మెయిన్ టెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో, బెస్ట్ డ్రైవింగ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొస్తున్నాయి. తాజాగా బజాజ్ ఆటో, దాని కొత్త ఈ -రిక్షా, బజాజ్ రికిని విడుదల చేసింది. బజాజ్ ఆటో రికిని పాట్నా, మొరాదాబాద్, గౌహతి, రాయ్‌పూర్‌తో సహా అనేక నగరాల్లో పరీక్షించింది. Also…
బైక్‌కొనే ప్లాన్ చేస్తున్నారా? అయితే, గుడ్ న్యూస్ చెప్పింది బజాజ్ ఆటో లిమిటెడ్.. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన తర్వాత.. బైక్‌లతో పాటు త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాల ధరలపై ప్రభావం చూపనున్న విషయం విదితమే కాదు.. బజాజ్ మోటార్ సైకిళ్ల ధర రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ..
Chetak 3503: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో 2025 కొత్తగా చేతక్ 3503 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ మోడల్ 35 సిరీస్‌లో భాగంగా లాంచ్ చేసారు. రూ. 1.1 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరతో ఇది ఆ సిరీస్‌లో మోస్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ వెర్షన్‌గా నిలిచింది. చెతక్ 3501, 3502ల కంటే తక్కువ ధరతో, మంచి ఫీచర్లతో అందుబాటులోకి ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. చెతక్ 3503 తక్కువ ధరలోనూ మెరుగైన…
దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా కుదేలైంది. ఓ వైపు అగ్ర రాజ్యం అమెరికా ఎన్నికల అనిశ్చితి, ఇంకోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.
Bajaj Auto Share : ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తన వాటాదారులకు గొప్ప అవకాశాన్ని అందించింది. దేశంలోని అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఆటో, షేర్లను తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.
Today Stock Market Roundup 27-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఉదయం మందకొడిగా ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మధ్యాహ్నం చెప్పుకోదగ్గ లాభాలతో ముగిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూచీలు క్రమంగా పెరిగాయి.