మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ కింద వెబ్ సీరిస్ కూడా తీయాలని గతంలోనే ఆర్కా మీడియా, ఎస్.ఎస్. రాజమౌళి భావించారు. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ తో కలిసి దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుతో ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సీరిస్ తీశారు. అయితే… కారణాలు ఏవైనా… నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇంతవరకూ చిత్రీకరించిన ఎపిసోడ్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఈ ఇద్దరు తెలుగు దర్శకులు సైతం తమ కొత్త ప్రాజెక్ట్స్…