సెంటిమెంట్స్ కు నిలయం సినిమా రంగం! తెలుగు చిత్రసీమలో ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ తేదీన విడుదలయ్యే భారీ చిత్రాలు తప్పకుండా ఘనవిజయం సాధిస్తాయని చాలామందిలో ఓ సెంటిమెంట్ నెలకొంది. అంతేకాదు, ఆ తేదీన విడుదలైన చిత్రాలు ఏదో విధంగా ప్రత్యేకతను సంతరించుకున్నవే కావడం విశేషం! ఈ ‘ఏప్రిల్ 28’ వతేదీకి అంత క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత యన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’కే చెందుతుంది. ఈ…