Karnataka: కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో చిన్న వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. క్రికెట్ బాల్ కోసం ఓ వ్యక్తి టీచర్‌ని విచక్షణారితంగా కత్తితో పోడిచాడు. టీచర్ ఇంట్లో బాల్ పడటంతో అది తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో టీచర్, యువకుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
Hair dryer blast: విచిత్రమైన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడి చేతులను కోల్పోవాల్సి వచ్చింది. ‘‘హెయిర్ డ్రైయర్’’ పేలడంతో మహిళ తన రెండు చేతుల్ని మోచేతుల వరకు గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని ఇల్కల్ పట్టణంలో బుధవారం జరిగింది. హెయిర్ డ్రైయర్‌ని పరిశీలిస్తున్న సమయంలో అది పేలడంతో బసమ్మ యారనల్ అనే బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
Karnataka Man Chops Up Father's Body Into 32 Pieces: ఢిల్లీ శ్రద్ధా వాకర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాత 6 నెలల అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తర్వాత పలువురు కూడా శ్రద్ధాలాగే…