Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, తెలివైన వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. తన చాణక్య నీతిలో ఆయన ప్రతి పరిస్థితిలోనూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పించే జీవిత సూత్రాలను వివరించారు. చాణక్య నీతిని అర్థం చేసుకుంటే జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో సరైన మార్గాన్ని ఈజీగా గుర్తించే టెక్నిక్ అలవడుతుంది. ఎందుకంటే ఆయన తన చాణక్య నీతిలో అనేక జీవిత నియమాలను విపులంగా వివరించారు. ఆయన కొన్ని సమస్యలను చాలా తీవ్రంగా…