ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం! టాలెంట్ ఉన్న వారు సైతం ఒక చోట సక్సెస్ సాధిస్తే, చిత్రంగా మరోచోట ఫెయిల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇది బాగా కనిపిస్తుంది. రంగస్థలం మీద గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమా రంగంలోనూ తమ అదృష్టం పరీక్షించుకుని చేదు అనుభవం ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ‘బుల్లితెర మీద దుమ్ము దులుపుతున్నాం కదా… వెండి తెర మీద…