సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విడుదలతో పాటు వివాదాలు, విమర్శలు, కోర్టు తీర్పులు అన్నీ ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో, దర్శకురాలు వర్షా భరత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. Also Read : Sai Pallavi : బికినీలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. వర్షా భరత్ మాట్లాడుతూ.. ‘ ‘బ్యాడ్ గర్ల్’ టీజర్ విడుదలైన తర్వాత దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్ లో…