Baby Varalakshmi: సీనియర్ నటీమణి వరలక్ష్మి.. ఇప్పటితరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఆమె పేరు చాలా బాగా వినిపించేది. 1973 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అప్పటి నుంచి బేబీ వరలక్ష్మిగా ఆమె పేరు స్థిరపడిపోయింది. హీరోయిన్ గా, హీరోలకు చెల్లెలిగా, సపోర్టింగ్ రోల్స్ లో ఎన్నో సినిమాలు చేసింది.