Home
Baby Movie
Baby Movie News
-
Jai Krishna: ‘బేబీ’ టీమ్‌తో ఘట్టమనేని వారసుడు రీ-లాంచ్?
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చి, మహేష్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని కలలుకన్న దివంగత నటుడు ఘట్టమనేని రమేష్ బాబు తనయుడు ‘జయకృష్ణ’ ప్రయాణం మొదట్లో కాస్త తడబడింది. ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో ఆ డెబ్యూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. అయితే, ఇప్పుడు ఈ ఘట్టమనేని మూడో తరం వారసుడికి అదిరిపోయే రేంజ్లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి టాలీవుడ్… -
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
Marriage Rumours: ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కలిసి ఒకటి రెండు సినిమాలు చేశారంటే చాలు.. వారి మధ్య ఏదో నడుస్తోందంటూ గుసగుసలు మొదలవడం సర్వసాధారణం. డేటింగ్, లవ్‌లో ఉన్నారంటూ పుట్టుకొచ్చే రూమర్లు కొన్నాళ్లపాటు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరోయిన్ వైష్ణవి చైతన్య.. తన కో-స్టార్ ఆనంద్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తలకు, పెళ్లి రూమర్లకు ఒక్కసారిగా ఫుల్స్టాప్ పెట్టారు. ఆనంద్ దేవరకొండతో ప్రేమాయణం నడుపుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఈ ఇంటర్వ్యూలో… -
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
Vaishnavi: టాలీవుడ్లో ‘బేబీ’ సినిమాతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో అమాయకత్వం, ఆధునిక పోకడల నడుమ నలిగిపోయే పాత్రలో అద్భుత నటన కనబరిచి యువత గుండెల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుంది తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య. ఇప్పుడు మరోసారి అదే ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కలిసి నటించిన సరికొత్త చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ… -
Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?
Baby Movie Team : విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అటు వైష్ణవి కూడా బేబీతో వచ్చిన క్రేజ్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన బేబీ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ వద్ద మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో వైష్ణవికి, ఆనంద్ కు భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఇదే సినిమా టైమ్ లో వైష్ణవి, ఆనంద్… -
Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
భారతదేశ సినీ రంగానికి ఎంతో గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి విజేతపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య అవార్డు విజేతలు ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ చిత్రం: –12వ ఫెయిల్… -
Pawan Kalyan: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై స్పందించిన పవన్ కళ్యాణ్..
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు. -
Baby: కల్ట్ బొమ్మ రీరిలీజ్ కి రెడీ…
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్… -
Vaishnavi Chaitanya: బేబీ పాప.. ముగ్గేస్తూ.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతుందే
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయింది వైష్ణవి చైతన్య. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సినిమాల్లో చెల్లెలిగా నటించి.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ ఒక్క సినిమా అమ్మడి జాతకాన్ని మార్చేసింది. ఇద్దరు ప్రియులను మోసం చేసి.. మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిగా వైష్ణవి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. -
Baby: 2023లో బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ హిట్ మూవీగా “బేబి”
Baby is the Biggest ROI hit of 2023: 2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో “బేబి” సినిమా ఎంతో స్పెషల్ అని సినిమా టీం పేర్కొంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది కూడా. చిన్న… -
Producer SKN : ఈసారి కల్ట్ బొమ్మే అంటున్న ఎస్కేఎన్
Producer SKN registered the title “Cult Bomma”: టాక్సీ వాలా సినిమాతో నిర్మాతగా మారిన ఎస్కేఎన్ బేబీ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన “కల్ట్ బొమ్మ” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ మధ్యనే బేబి సినిమాతో టాలీవుడ్ కి కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆయన ఇంట్రెస్టింగ్ లైనప్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా నిర్మించబోతున్నారు. తాజాగా ప్రొడ్యూసర్…
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!