Baby Mega Cult Celebrations at Trident Hotel: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ”బేబీ” జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిసూపర్ హిట్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట సినిమాలు డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి…