Baby Copy Controversy Preminchoddhu Team Seansational comments: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ‘ప్రేమించొద్దు’ని పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందగా తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఈ కథను డెవలప్ చేసిన రవి కిరణ్ మాట్లాడుతూ.. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం, అన్నపూర్ణలో…