Home
Baby Collections
Baby Collections News
-
Baby: ‘బేబీ’నా మజాకా.. 11 రోజుల్లో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ బ్రేక్ చేసిందిగా!
Baby crosses Arjun Reddy Collections: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా బేబీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. వర్షం ఒక పక్క దుమ్ము రేపుతున్నాదానితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం కొనసాగిస్తోంది. మొదటి వారం రోజులలో ఈ సినిమా అద్భుతమైన బుకింగ్స్‌తో సంచలన వసూళ్లు సాధిస్తూ… -
Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు
Baby Movie Collections create new record: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జులై 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 66 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. అయితే తాజాగా… -
Baby: ‘బ్రో’ వచ్చే వరకూ బేబీ సినిమాదే హవా…
జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ జనరేషన్‌కు యూత్‌కి పర్ఫెక్ట్ సినిమా… అనే రివ్యూస్ అందుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత యూత్‌ని అట్రాక్ట్ చేసిన సినిమాగా బేబీ ఉందంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో… -
Baby: హాఫ్ సెంచరీ కొట్టిన బేబీ.. కుర్రాళ్ళ పవర్ మామూలుగా లేదే!
Baby is the Fastest 50 crore Gross in Mid Range films: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు తీసి టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన తాజా మూవీ బేబీ. సరైన హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కించారు. జూలై 14… -
Sukumar: ‘బేబీ’కి పడిపోయిన సుకుమార్!
ప్రస్తుతం థియేటర్లో బేబీ హవా మామూలుగా లేదు. ఫస్ట్ వీకెండ్లో 23 కోట్లు కొల్లగొట్టిన బేబీ 5 రోజుల్లోనే 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ లెక్కన సెకండ్ వీకెండ్ వరకు బేబీ హాప్ సెంచరీ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పొచ్చు. ఆనంద్ దేవరకొండ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా ఉంది. ఇక యూట్యూబర్‌గా ఉన్న వైష్ణవి చైతన్యకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పటికే బేబీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక డైరెక్టర్… -
Baby: అత్యుత్తమ సినిమాల్లో బేబీ ఒకటి… ప్రభాస్ దర్శకుడి కాంప్లిమెంట్స్…
ఈ మధ్య కాలంలో చూసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా, రియాలిటీ చూపించిన సినిమాగా ‘బేబీ’ మూవీ పేరు తెచ్చుకుంది. మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతుంది. యూత్ ని బేబీ మూవీ ఒక డ్రగ్ లా ఎక్కుతూనే ఉంది. మూవీ లవర్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడు అంతటి వాడిని… -
Baby: దర్శకేంద్రుడిని మెప్పించిన ‘బేబీ’…
ఒక స్టార్ హీరో నటించిన హిట్ సినిమా రేంజ్ హంగామాని… ఒక చిన్న సినిమా క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అన్ని పనులు పక్కన పడేసి చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీని పెద్ద హిట్ చేసే పనిలో పడ్డారు. గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా లూప్ మోడ్‌లో వినిపిస్తున్న ఒకే ఒక సాంగ్ ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా… దూకాయి వానలాగా’… ఈ ఒక్క పాట తెలుగు ప్రేక్షకులందరినీ ‘బేబి’ సినిమా… -
Baby: ఫస్ట్ డే అదిరింది ‘బేబీ’! చిన్న సినిమాల్లో ఇదో సెన్సేషన్
జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ జనరేషన్‌కు యూత్‌కి పర్ఫెక్ట్ సినిమా… అనే రివ్యూస్ అందుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆర్ ఎక్స్ 100 తర్వాత యూత్‌ని అట్రాక్ట్ చేసిన సినిమాగా బేబీ ఉందంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో…
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
-
Viral : స్టంప్ మైక్‌లో రికార్డైన తిలక్, నితీష్ తెలుగు ముచ్చట్లు.. తెలుగు కుర్రాళ్ల మాటలు లీక్
-
Bhatti Vikramarka : తెలంగాణకు సూపర్ ఎల్ నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!