Baby: ‘బేబీ’నా మజాకా.. 11 రోజుల్లో అర్జున్ రెడ్డి కలెక్షన్స్ బ్రేక్ చేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby crosses Arjun Reddy Collections: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా బేబీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. వర్షం ఒక పక్క దుమ్ము రేపుతున్నాదానితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం కొనసాగిస్తోంది. మొదటి వారం రోజులలో ఈ సినిమా అద్భుతమైన బుకింగ్స్‌తో సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా దాదాపు 11 రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనాత్మక విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి లైఫ్‌టైమ్ కలెక్షన్స్ క్రాస్ చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బేబీ తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
Vishwak Sen: చాలా బాధగా ఉంది.. వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలి!
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
మొన్న శుక్రవారం నాడు కొత్త సినిమాలు రిలీజ్ అయినా సరే ఈ సినిమానే ప్రేక్షకులకు క్లియర్ ఆప్షన్ గా మారింది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఆనంద్ దేవరకొండ, సాయి రాజేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కలెక్షన్స్ మాత్రమే కాదు, అగ్ర నిర్మాతలు, నటీనటులు అలాగే క్రిటిక్స్ నుండి కూడా ఈ సినిమా ప్రశంసలను అందుకుంటుంది.. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి పెద్ద హిట్ అయింది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై డైరెక్టర్ మారుతి, ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక మొత్తం మీద అన్న అర్జున్ రెడ్డి సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ను బేబీ మూవీ 11 రోజుల్లోనే క్రాస్ చేయడంతో ఆనంద్ దేవరకొండ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నటీనటులకు ఇతర సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!