Rape Case on Baburaj: సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి సినీనటుడు బాబురాజ్ పిలిచి అత్యాచారం చేశారంటూ జూనియర్ ఆర్టిస్టు ఫిర్యాదు మేరకు ఆదిమాలి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. తిర్కుకానంలోని రిసార్ట్‌లోనూ, ఎర్నాకులంలోని అతని ఇంట్లోనూ బాబురాజ్ తనపై వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు చీఫ్‌కు మహిళ ఇచ్చిన ఫిర్యాదును ఆదిమలి పోలీసులకు పంపించారు. మహిళ నుంచి ఫోన్‌లో సమాచారం అందుకున్న ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి…