Babloo : సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజీషన్ కు వెళ్లిన తర్వాత కూడా కొందరు అవకాశాలు రాక బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి కమెడియన్ ఒకతను ఇప్పుడు డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతనే కమెడియన్ బబ్లూ. తేజ తీసిన చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ సినిమాల్లో కూడా చేశాడు. కమెడియన్ గా బిజీ అవుతున్న టైమ్ లోనే తన…