Home
Bab El Mandeb
Bab El Mandeb News
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
Saudi Arabia: మధ్యప్రాచ్యంలో యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియాల మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. హౌతీలు సౌదీలోని కీలక నగరాలు, ఆయిల్ స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ముస్లింల పవిత్ర నగరం మక్కాపై డ్రోన్ దాడులకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే, తాజాగా హౌతీలు సంచలన ప్రకటన చేశారు. సౌదీకి చెందిన F-15 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని హూతీలు ప్రకటించారు. మారిబ్ ప్రావిన్స్ గగనతలంలో సౌదీ యుద్ధ విమానం తమపై దాడులకు పాల్పడుతుండగా దాన్ని కూల్చినట్లు హూతీ… -
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్లైన్కు నష్టం!
Houthis Capture Perim Island: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్లోని బాబ్-అల్-మందేబ్ జలసంధికి సమీపంలో ఉన్న పెరిమ్ ద్వీపంపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ యోధులు పట్టు సాధించినట్లు వచ్చిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంపై హౌతీల నియంత్రణ ఏర్పడితే ప్రపంచంలోని ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన బాబ్-అల్-మందేబ్ ద్వారా నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటైన సౌదీ… -
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
చమురు నిక్షేపాలు లేవు, విదేశాల నుంచే భారత్ చమురు దిగుమతి చేసుకుంటుంది. అయినా కూడా భారత్ యూరప్కు పెద్ద ఎత్తున డీజిల్ ఎగుమతి చేస్తుండటం విశేషం. రష్యా, అమెరికా నుంచి యూరప్కు డీజిల్ ఎగుమతులు తగ్గాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలను దాటి యూరప్కు డీజిల్ అందించే కీలక శక్తిగా భారత్ ఎదిగింది. ఆగస్టులో బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మీదుగా యూరప్కు వెళ్లిన డీజిల్లో సుమారు 60 శాతం భారత్ నుంచే వచ్చినట్లు Vortexa డేటా వెల్లడించింది.… -
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఇరుకైన సముద్ర మార్గం ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ప్రపంచం మొత్తం చమురు సంక్షోభంలో చిక్కుకుంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇరాన్ ప్రాక్సీ అయిన యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో అత్యంత కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండేబ్ (Bab el-Mandeb)లో క్రియాశీలకంగా మారారు. ఈ మార్గం గుండా నౌకా ప్రయాణాలను వీరు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అమెరికా,… -
Houthis: కీలక మలుపు.. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీల ప్రవేశం..
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. హౌతీలు నేరుగా ఈ ఘర్షణలోకి ప్రవేశించి, ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించడంతో ఇది ఇప్పుడు ఒక కొత్త, నిర్ణయాత్మక మలుపు తీసుకుంది. దీంతో, ఈ ఘర్షణ ఇప్పుడు ఇరాన్, లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దు, ఇప్పుడు యెమెన్లో ఒక కొత్త సరిహద్దు తెరుచుకోవడంతో మూడు రంగాలకు విస్తరించింది. యెమెన్ నుండి ఒక క్షిపణిని ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది, అయినప్పటికీ పెద్ద నష్టం ఏదీ జరగలేదని నివేదికలు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!