Aranmanai 4 Streaming on Disney+ Hotstar: కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘అరణ్మనై 4’. ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో స్టార్ హీరోయిన్స్ రాశీఖన్నా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అరణ్మనై 4లో వెన్నెల కిశోర్, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.…