Baak Movie to Release on May 3rd: అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ నుంచి నాలుగో చిత్రం అరణ్మనై 4 తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజ్ కి రెడీ అవుతోంది. సుందర్ సి దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోయిన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయడానికి తొలుత మేకర్స్ సన్నాహాలు చేశారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన…