Baahubali : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి స్పెషల్ విషెస్ వచ్చేశాయి. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీల నుంచి స్పెషల్ పోస్టర్లు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడు ఐకానిక్ మూవీ బాహుబలి నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బాహుబలి రెండు పార్టుల షూటింగ్ టైమ్ లో ప్రభాస్ చేసిన అల్లరి, షూటింగ్ లో ప్రభాస్ మాటలు, సరదాలకు సంబంధించిన వీడియోను…