Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు బాహుబలితోనే నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇందులో ఆమె అవంతిక పాత్రలో చూపించిన అందం, అభినయం అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసి పడేసింది. అయితే ప్రభాస్ కు, తమన్నాకు మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆ రొమాంటిక్ సీన్లను అవంతికపై రేప్ అటెంప్ట్ గా ప్రచారం చేశారు. ఈ కాంట్రవర్సీపై అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. వాటిపై తాజాగా స్పందించింది తమన్నా. ఆ సీన్…