Baahubali Epic : బాహుబలి.. అదో అద్భుత ప్రపంచం. ఆ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా దాని ఇంపాక్ట్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఏదో ఒక చోట బాహుబలి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి బాహుబలి వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి చెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లోనూ దుమ్ములేపుతోంది. టాప్ హీరోల సినిమాల రీ రిలీజ్ లైఫ్ టైమ్…