విద్యా సంవత్సరానికి గాను బీ-ఫార్మసీ/ ఫార్మ్ డీ/ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి మొదటి దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌లో మొత్తం 10, 436 సీట్లను కేటాయించారు. TGEAPCET (B) పరీక్షలో అభ్యర్థులు అర్హత సాధించారు.
Love Suicide: ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా అకౌంట్లో ఉంటున్నాయి.. సోషల్ మీడియా అకౌంటు లేకపోతే ఇప్పుడు అజ్ఞాని అంటారు.. అది మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు.. కానీ కొంతమంది కిరాతకులు దానిని చెడుకోసమే వాడుతున్నారు.. ఇంస్టాగ్రామ్ లో అందమైన ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు.. అంతేకాకుండా అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు.. రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని వేధింపులు గురిచేస్తున్నారు.. తాజాగా పటాన్చెరువు సమీపంలోని గుమ్మడిదలలో ఒక అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో…
B Pharmacy Student Collapse: వయస్సుతో సంబంధం లేకుండా.. పిల్లలు, యువకులు, పెద్దవాళ్లు, వృద్ధులు అనే తేడా లేకుండా.. ఈ మధ్య కాలంలో గుండె ఆగిపోయి ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. ఆడుతూ కొందరు.. పాడుతూ మరికొందరు.. శుభకార్యంలో ఇంకా కొందరు.. ఇలా ఎక్కడపడితే అక్కడ.. అనే తేడా లేకుండా గుండె పోటుతో కన్నుమూస్తున్నారు.. తాజాగా, ఈ జాబితాలో ఓ బీఫార్మసీ విద్యార్థి చేరాడు.. 19 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయంటూ.. ఈ లోకాన్ని వదిలేశాడు.. స్నేహితులతో కలిసి…
Student Missing: పటాన్‌చెరులో బీ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రోషిని అదృశ్యం అయ్యింది.. దీంతో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.. సంక్రాంతి సెలవులు కావడంతో.. ఈ నెల 13 తేదీన సంక్రాంతి సెలవుల కోసం బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ యూనివర్సిటీ నుంచి వెళ్లిపోయింది విద్యార్థిని.. అదేరోజు బాబాయి ఇంటికి చేరుకున్న ఆమె.. ఇక, 16వ తేదీన బాబాయి…