Kantara Chapter 1 : సినిమా పరిశ్రమలో ఒక కొత్త సంగీత సంచలనం ఆవిష్కృతం కాబోతోంది. నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు-గాయకుడు దిల్జిత్ దోసాంజ్, ‘కాంతారా’ ఫేమ్ డైరెక్టర్-నటుడు రిషభ్ షెట్టితో చేతులు కలిపి, ‘కాంతారా చాప్టర్ 1’ సంగీత ఆల్బమ్‌కు తన స్వరాన్ని అందించాడు. ముంబైలోని వై ఆర్ ఎఫ్ స్టూడియోలలో ఈ రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేసిన దిల్జిత్, ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయస్పర్శిగా పంచుకున్నాడు. 2022లో విడుదలైన ‘కాంతారా’ చిత్రం దిల్జిత్‌ను…
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్…
Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేశాడు. దీంతో అజయ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో మొదటి వరసలో ఉంటాడు అని అనుకున్నారు.