బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్, సీనియర్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ‘ఆజాద్’ అనే మూవీతో గత ఏడాది బీటౌన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆల్ట్రా డిజాస్టర్ అయినా.. ‘వూయమ్మ’ సాంగ్‌తో యూత్ గుండెల్లో క్రష్ బ్యూటీగా మారింది రవీనా ముద్దుల తనయ రాషా. కూతురు బీటౌన్ ఎంట్రీ సరిగ్గా లేదని టాలీవుడ్‌లో ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేసింది రవీనా. తనకు బాలయ్యలా, తన కూతురికి మోక్షజ్ఞ ఫర్‌ఫెక్ట్ చాయిస్…
బీటౌన్‌లో స్టార్ సన్సే కాదు డాటర్స్ హవా కూడా కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది ముగ్గురు యంగ్ అండ్ జెన్ జెడ్ బ్యూటీలు తమ లక్ టెస్ట్ చేసుకునేందుకు బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. రవీనా టాండన్ తనయ రాషా తడానీ అజయ్ దేవగన్ సపోర్టుతో ఆజాద్ ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర పల్టీ కొట్టింది. ఓ స్పెషల్ సాంగ్‌లో మాత్రం రాషా ఇరగదీసి ఇండస్ట్రీలో నిలదొక్కుకునే టాలెంటైతే ప్రదర్శించింది. Also Read : Rajasaab…